సద్దలు/సజ్జలు . రెండు పేర్లూ వాడుకలో ఉన్నాయి. ఆ పిండి మీద నల్ల నువ్వులద్ది నేను చేసిన రొట్టెలు. నువ్వులు లేకుండా ఈ రొట్టెలను అసలు ఊహించలేం. జొన్న రొట్టెలకు నువ్వులు ఉండవు. ఎందుకో తెలీదు. ఏ రొట్టెలైనా బాగా నెయ్యి వేసుకొని కూరతో తీసుకోవాలి. ఒక చుక్క నూనె కూడా వాడని, ఆరోగ్యకరమైన ఆహారం.
సహజ కాంతి, కృత్రిమ కాంతి రంగులు మార్చాయి ఫోటోలో కానీ రొట్టెలన్నీ ఒకే రంగులోనే ఉన్నాయి. 😄😊


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి