లచ్ఛా పరాటా అంటే చుట్ల పరాటా అనొచ్చు. చుట్లు చుట్లు coil మాదిరిగా
పిండిలో ఉప్పు, కారప్పొడి, కట్ చేసిన పుదీనా ఆకులు సగం వేసి తడిపి పెట్టుకోవాలి. బాణట్లో మిగిలిన సగం పుదీనా ఆకులు, జిలకర, సోంపు(fennel) వేసి పొడిగా వేయించి మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఒకసారి వత్తాక నెయ్యి రాసి ఈ పొడి చల్లి ముందుగా పెద్దగా చేసుకున్నాక నెయ్యి, పొడి వేశాక జపాన్ విసనకఱ్ఱలా మడిచి దాన్ని చుట్టగా చుట్టాలి. మళ్ళీ పెద్దగా వత్తాలి. బాగుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి