Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, మే 2021, బుధవారం

కారాలు

 ఆహారం చిత్రం కావచ్చు

చినుకులు పడుతుంటే కారాలు (జంతికలు/చక్కిలాలు/మురుకులు) ఈరోజు. వీటి ఫోటోలు మాత్రమే పెడుతున్నానేమా అని పోయినవారం, పదిరోజుల్లో చేసిన సమోసాలు, వడల ఫోటోలు కూడా ఇప్పుడే పెట్టేశా. 🙂🙂
చూడ్డానికలా ఉన్నా, రుచి బాగున్నాయి. (స్వడబ్బా)

ఆహారం, లోపలి ప్రదేశం చిత్రం కావచ్చు  ఆహారం చిత్రం కావచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు